ఖాతాలో స్కీమ్ డబ్బు పడగానే ప్రియుడితో మహిళ జంప్

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) పథకం కింద మొదటి విడతగా రూ.40,000 ఖాతాలోకి పడగానే.. ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను తీసుకుని డబ్బుతో సహా తన ప్రియుడితో పారిపోయింది. యూపీలోని అమేఠీ జిల్లా రెభా గ్రామంలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర కుమారి అనే మహిళ భర్త రామ్ సంజీవ్ 2023లో అనారోగ్యంతో మరణించారు. వితంతువుగా ఉన్న ఆమె PMAY పథకం డబ్బులు అందుకోగానే ప్రియుడితో కలిసి గ్రామం పారిపోయింది.

సంబంధిత పోస్ట్