ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పెళ్ళైన పది రోజులకే భర్త దిలీప్ యాదవ్‌ను భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేయించింది. భర్త శారీరకంగా సంతృప్తి పరచలేకపోయాడని, ప్రియుడు మాత్రమే తనను సంతోషపెట్టగలడని పోలీసులకు తెలిపింది. పెళ్లి కానుకగా వచ్చిన నగదు, నగలు అమ్మి ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం రచించింది. కిరాయి హంతకుడు దిలీప్ యాదవ్‌ను కొట్టి, కాల్చి చంపినట్లు సమాచారం.