పసిబిడ్డను ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిన మహిళ (వీడియో)

AP: ప్రభుత్వ ఆస్పత్రిలో పసిబిడ్డను ఓ మహిళ వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సాయిబాబా పేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కొణిదెల గ్రామానికి చెందిన శివమ్మ శుక్రవారం ఉదయం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పసిపాపను ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయింది. వైద్యుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి.. కేవలం 3 గంటల్లోనే బిడ్డను తల్లి వద్దకు చేర్చారు.

సంబంధిత పోస్ట్