మహిళపై హత్యాచారం!.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు (వీడియో)

TG: హైదరాబాద్‌లోని నాగోల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఉదయం తట్టి అన్నారంలో ఒక మహిళ దారుణ హత్యకు గురయ్యారు. మార్నింగ్‌ వాకర్స్‌‌కు కుక్కలు పీక్కుతింటున్న మహిళ మృతదేహం కాళ్లు, చేతులు లేని స్థితిలో కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కన మద్యం బాటిళ్లు ఉండటంతో, మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతనెల 28న ఓయూ పీఎస్‌ పరిధిలో నమోదైన మహిళ అదృశ్యం కేసుతో ఈ ఘటనకు సంబంధం ఉండవచ్చని భావిస్తూ దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕