కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పై ఒక మహిళ ఇంక్ చల్లింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సభలో ఆయన ప్రసంగీస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాగా సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం కావడంతో దీప్కే నిరాహార దీక్షను ప్రారంభించారు. అటు సోనమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని స్వల్పంగా డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు వెల్లడించారు.