డయాగ్నస్టిక్ సెంటర్‌లో మహిళ బంగారు నగలు మాయం (VIDEO)

TG: హైదరాబాద్‌లో కుషాయిగూడ పరిధిలోగల ఏ.ఎస్.రావు నగర్‌లోని మెడ్ ప్లస్ డయాగ్నస్టిక్ సెంటర్‌లో బుధవారం వైద్య పరీక్షల కోసం వచ్చిన ఒక మహిళకు చెందిన సుమారు 40 గ్రాముల బంగారు నగలు మాయమయ్యాయి. పరీక్షల సమయంలో నగలు తీసి ఉంచగా, తిరిగి ఇంటికి వెళ్లి చూసుకున్నప్పుడు అవి కనిపించలేదు. బాధితురాలు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని, డయాగ్నస్టిక్ సెంటర్‌లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕