జింక పిల్లను కాపాడిన మహిళ (వీడియో)

ఓ జింక పిల్ల రహదారిపై ఏర్పడిన పగుళ్ల మధ్యలో ఇరుక్కుపోయింది. బయటకు రాలేక విలవిలాడుతూ అందులోనే ఉండిపోయింది. దానిని చిధిమేసేటంతా వేగంతో ఆ దారిగుండా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇదంతా అక్కడే ఉన్న తల్లి చూస్తూ చేసేదేమి లేక నిస్సహాయంగా ఉండిపోయింది. చివరకు ఓ మహిళ వచ్చి జింకపిల్లను రక్షించింది. పాశ్యాత్య దేశాల్లో చోటు చేసుకున్నట్లు కనిపించిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్