అందం కోసం పక్కటెముకలను తొలగించుకోబోతున్న మహిళ

చైనాకు చెందిన రాపర్ మిలా తన నడుము తగ్గించుకోవడం కోసం శస్త్రచికిత్స ద్వారా పక్కటెముకలను తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆమె రెండు బ్రెజిలియన్ బమ్ లిఫ్ట్‌లు, బట్ ఇంప్లాంట్లు, రెండు బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ సర్జరీలు, లిప్ ఫిల్లర్లు వంటి పలుచోట్ల కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. ప్రస్తుతం చేయించుకోబోయే ఈ సర్జరీ ఆమెకు ఆరోవది అవుతుంది. తన శరీరాన్ని చూసి ఇతర మహిళలు అసూయపడుతున్నారని మిలా పేర్కొంది.

సంబంధిత పోస్ట్