వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళలు (వీడియో)

హర్యానాలోని హిసార్‌లోని మోడల్ టౌన్‌లో ఉన్న హోటల్ రాజ్‌లో 22 మంది యువతులు కస్టమర్లతో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిలో కొందరు వివాహితులు, మరికొందరు అవివాహితులు ఉన్నారు. నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు హోటల్‌పై దాడులు నిర్వహించగా, వీరు అసభ్యకర స్థితిలో దొరికిపోయారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, హోటల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕