కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట: సీతక్క

TG: కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహిళా సంఘాల ద్వారా చేయూత అందిస్తూ వారిని కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, వారి ఆర్థికాభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕