మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ బీ చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఐర్లాండ్‌ను ఢీకొంటుంది. టాస్ గెలిచిన ఐర్లాండ్ కెప్టెన్ గబీ లెవిస్ బౌలింగ్ ఎంచుకుంది. హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌కు చేరువైన వెస్టిండీస్‌కు ఇంగ్లండ్ చేతిలో ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్ గెలిస్తే 8 పాయింట్లతో వెస్టిండీస్ నాకౌట్‌కు దూసుకెళ్తుంది. ఇరు జట్ల తుది జట్లు కూడా ప్రకటించారు.