AP: బాపట్ల జిల్లా జే. పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో సోమవారం రాత్రి మహిళలు మద్యం మహమ్మారిపై ధ్వజమెత్తారు. ఏడు బెల్టుషాపులపై దాడి చేసి, అక్రమంగా దాచిన మద్యం సీసాలను నడివీధిలో తగలబెట్టారు. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, పిల్లల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారుబీచ్‌లలో మద్యం తాగితే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందన్న శాసనసభ స్పీకర్ ఆయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలను సీపీఎం నేత రమాదేవి తప్పుబట్టారు.