అక్కడ స్త్రీలు అద్దె భర్తలను కోరుకుంటున్నారు (వీడియో)

ఐరోపా దేశమైన లాట్వియాలో పురుషుల కొరత తీవ్రమైంది. అక్కడ మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటంతో, ఇంటి పనులు చేయించుకోవడానికి మహిళలు 'అవర్‌ హజ్బెండ్‌' సేవలను ఆశ్రయిస్తున్నారు. గంటల ప్రాతిపదికన పురుషులను అద్దెకు పిలిచి గృహ మరమ్మత్తులు చేయించుకునే విచిత్రమైన సామాజిక ధోరణి అక్కడ వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను Lokal Explainers వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్