ప్రపంచ జనాభా దినోత్సవం 2025 థీమ్ ఏమిటంటే.. "ఫ్యామిలీ ప్లానింగ్: ఒక హక్కు, ఒక ఎంపిక, ఒక బాధ్యత". ఈ థీమ్ కుటుంబ నియంత్రణ అనేది ప్రతి ఒక్కరి హక్కు, బాధ్యత అని, ఫ్యామిలీ ప్లానింగ్ లేకపోతే వచ్చే ఇబ్బందులను గుర్తించాలని సూచిస్తుంది. జనాభా నియంత్రణతో స్థిరమైన భవిష్యత్తు సాధ్యమవుతుందని, భారతదేశం వంటి దేశాలకు ఇది అత్యంత అవసరం అని ఈ థీమ్ ప్రధాన సందేశం.