బర్త్‌డే పార్టీ కేక్‌లో పురుగులు (వీడియో)

TG: బర్త్ డే పార్టీ కేకులో పురుగులు ఉండంతో అంతా కంగుతిన్నారు. బర్త్‌డే పార్టీ కోసం HYD హైటెక్ సిటీలోని Binge 'n Bash- Private Theatersలో ఓ కుటుంబం పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. సెలబ్రేషన్ కోసం ఆర్డర్ చేసిన కేక్‌లో పురుగులు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే H-FAST, CMC, ఫుడ్ సేఫ్టీ విభాగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్