ఆహా!.. ఒక్క చెట్టుకి ఎన్ని గిజిగాడు గూళ్లు! (వీడియో)

పిట్ట కొంచెం.. కూత ఘనం అనే సామెత ఈ గిజిగాడు పిట్టకు కరెక్ట్‌గా సరిపోతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందమైన గూడు అమరికలో గిజిగాడు ప్రదర్శించే కళాత్మకత, నైపుణ్యం, నేర్పరితనం కంప్యూటర్‌ యుగంలో మానవుడికి కూడా సాధ్యం కాదేమో మరి. దానికి ఉదాహరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో. ఇందులో ఒక తాటి చెట్టుకు పదుల సంఖ్యలో గిజిగాడు గూళ్లు, పక్షుల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆహా.. ఏమా ప్రకృతి అందం అంటూ నెటిజన్‌లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్