WPL 2026: 10 పరుగుల తేడాతో యూపీపై గుజరాత్ విజయం

ఉత్కంఠభరిత WPL 2026 మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ జెయింట్స్‌ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. లిట్చ్‌ఫీల్డ్ (78), లానింగ్‌ (30), శ్వేత (25), శోభన (27*) కీలకంగా రాణించారు. లక్ష్య ఛేదనలో యూపీ 8 వికెట్లకు 197 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లలో గుజరాత్ బౌలర్లు మెరుగ్గా రాణించారు. రేణుక, జార్జియా, సోఫీ తలా 2 వికెట్లు తీయగా.. గార్డెనర్, రాజేశ్వరి గైక్వాడ్ చెరో వికెట్ సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్