WPL: ఢిల్లీ లక్ష్యం 123 పరుగులు

WPL 2026 సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు యూపీ వారియర్స్ 123 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. దీప్తి శర్మ (24), సిమ్రన్ షైక్ (22), శిఖా పాండే (23*) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో మారిజేన్ కాప్ 3, శ్రీచరణి 2, చినెల్లీ హెన్రీ 2, మిన్ను మణి ఒక వికెట్ తీశారు.

సంబంధిత పోస్ట్