వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. మూడో రోజు 144/8 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆటను ప్రారంభించిన ఆసీస్ జట్టు 207 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో కారే (43), మిచెల్ స్టార్క్ (58) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సౌతాఫ్రికా విజయలక్ష్యం 282.