టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను సౌతాఫ్రికా స్పీడ్‌స్టార్ రబాడ బెంబెలెత్తిస్తున్నాడు. ఏడో ఓవర్‌లోని రబాడ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖవాజా (0), గ్రీన్ (4) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్ 29/2గా ఉంది. క్రీజులో లుబుషేన్ (17), స్మిత్ (5) ఉన్నారు.