WTC FINAL: సఫారీలకు షాక్.. బవూమా ఔట్

లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఆసీస్- సౌతాఫ్రికా మధ్య నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్‌నైట్ 213/2 పరుగులతో మ్యాచ్ ఆరంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోకి షాక్ తగిలింది. కెప్టెన్ టెంబా బావుమా (66) కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో మార్‌క్రమ్ (106*), స్టబ్స్ ఉన్నారు. కాగా సౌతాఫ్రికా విజయానికి 64 పరుగులు కావాలి.

సంబంధిత పోస్ట్