రిటైర్మెంట్ ప్రకటించిన WWE లెజెండ్ బ్రాక్ లెస్నర్

WWE లెజెండ్ బ్రాక్ లెస్నర్(ది బీస్ట్) ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల జరిగిన సమ్మర్‌స్లామ్ మ్యాచ్ అనంతరం, తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ఆయన వెల్లడించారు. 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో లెస్నర్ WWE, UFCలలో అద్భుతమైన రికార్డులను సృష్టించారు. మరో స్టార్ జాన్ సీనా కూడా ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్