‘ఎక్స్’ సీఈవో రాజీనామా

‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. 2023 మే నుంచి రెండేళ్ల పాటు లిండా సీఈవోగా వ్యవహరించారు. ఈ మేరకు ఆమె తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. 2023 మేలో ఎలాన్ మస్క్ ఈమెను సీఈవోగా నియమించగా జూన్‌లో అధికారికంగా బాధ్యతలు చేపట్టింది. కాగా అంతకుముందు ట్విటర్‌గా ఉన్న ‘ఎక్స్’ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత తొలి సీఈవో లిండానే కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్