ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'ఎక్స్' సేవలకు భారతదేశంతో సహా పలు దేశాలలో అంతరాయం ఏర్పడింది. వినియోగదారులు తమ ఖాతాలను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజుల్లో ఇది రెండోసారి ఇలా జరగడం గమనార్హం. ఈ అంతరాయం ఎప్పుడు పరిష్కరించబడుతుందనే దానిపై ఇంకా స్పష్టత లేదు.