షియోమీ ఎస్‌యు7 కారుకు భారీ స్పందన

చైనా మార్కెట్లో విడుదలైన షియోమీ ఎస్‌యు7 ఎలక్ట్రిక్ కారు అనతికాలంలోనే భారీ విజయాన్ని సాధించింది. విక్రయాలు ప్రారంభమైన కేవలం 34 నిమిషాల్లోనే 15,000 ఆర్డర్లు వచ్చాయి. ఒక వారం రోజుల్లో 5,000 యూనిట్లను వినియోగదారులకు అందించడం విశేషం. ఈ కారు 902 కిలోమీటర్ల మైలేజీతో పాటు, 15 నిమిషాల ఛార్జింగ్‌తో 670 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అధునాతన సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్‌తో యువతను ఆకట్టుకుంటున్న ఈ కారు త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్