ఆలేరు: ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పలాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శాయిగూడెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బైరి మహేందర్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్నదాతలకు మోడీ న్యూ ఇయర్ గిఫ్ట్ గా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా చెల్లించే మొత్తాన్ని 6వేల నుంచి 10వేలకు పెంచారని తెలిపారు. ఈ నిర్ణయంతో గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్