ఆలేరు: నూతన రేషన్ దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే..!

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలోని ఏడో వార్డు బీసీ కాలనీలో శ్రీరామనవమి సందర్భంగా నూతన రేషన్ దుకాణాన్ని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్