ఆలేరు: హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. తండా వాసులతో కలిసి రంగులు చల్లుకుంటూ, సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. బంజరా సోదర సోదరీమణులతో కలిసి ఆయన ఆనందాన్ని పంచుకున్నారు.

సంబంధిత పోస్ట్