భువనగిరిలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ ITI & ATC భువనగిరిలో 2026-27/28 విద్యా సంవత్సరానికి మొదటి విడత అడ్మిషన్ల గడువును ప్రిన్సిపల్ వి. లలిత పొడిగించారు. 25-05-2026 నుంచి 30-06-2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 8వ, 10వ తరగతి ఉత్తీర్ణులైన అర్హులైన విద్యార్థులు https:-//iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్