ఆలేరు: ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ నిరసన

రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, కొనుగోలు ప్రక్రియలో ధాన్యం తరలింపులో జరుగుతున్న ఇబ్బందులను సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆలేరు-సిద్ధిపేట రహదారిపై నిరసన చేపట్టారు. ప్రభుత్వం తన అసమర్థతను ప్రదర్శిస్తోందని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్