బొమ్మలరామారం: కమలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన బూడిద

పారిశ్రామిక వేత్తలు జయరాం రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఇంద్రసేన రెడ్డి మాతృమూర్తి ఐలేని కమలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. శుక్రవారం వారి చిత్రపటానికి ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బొమ్మలరామారం మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నాయకుల అంజనేయులు, మల్లేష్, మల్లారెడ్డి, వెంకటేష్ యాదవ్, రమేష్, కట్ట శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్