యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో నరసింహస్వామి జయంతి మహోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం వివిధ నాట్య బృందాలు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసాయి.