తూర్పుగూడెం గ్రామంలో ఎస్ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో సామూహిక వరలక్ష్మి, సత్యనారాయణ వ్రతాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ధార్మిక పరిషత్ అధ్యక్షుడు వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వీట్స్ సహకారంతో అన్నదానం మురళి శ్రీనివాస్, నాగరాణి ఆధ్వర్యంలో నిర్వహించారు.