ఈ తండాలో హలాల్ నిషేధం

భువనగిరి మండలం పచ్చర్లబోడ్ తండాలో ముత్యాలమ్మ, దుర్గమ్మ, ఎల్లమ్మ పండుగల సందర్భంగా హలాల్‌ను పూర్తిగా నిషేధిస్తూ సర్పంచ్, పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. గోర్ సేన ప్రతినిధి బానోత్ ఫణిందర్ నాయక్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, తెలంగాణలోని ప్రతి బంజారా తండాలో ఇలాంటి మార్పు రావాలని, తండా పెద్దలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం పండుగల పవిత్రతను కాపాడే దిశగా ఒక అడుగుగా భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్