ఉరేసుకొని వివాహిత ఆత్మహత్య

రాజాపేట మండలం మల్లగూడెం గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో పసుపుల మమత(28) అనే వివాహిత సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులతో కుటుంబసమస్యల కారణంగా ఉదయం జరిగిన వివాదం అనంతరం ఆమె తన ఇంటికి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మృతురాలికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. పోలిసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕