భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పరామర్శించారు. పోస్టుమార్టం పూర్తి అనంతరం మృతుని స్వస్థలం సైదాపురంకు మృతదేహం తరలించారు. మృతుడి భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్తోనే గ్రామాల అభివృద్ధి: మంత్రి వివేక్