యదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబొలు గ్రామంలో శనివారం, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బీస. కృష్ణంరాజు గౌడ్ గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు, క్రికెట్ కిట్టు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడాల నర్సమ్మ -మల్లయ్య, ఉపసర్పంచ్ కోలా కృష్ణ, ఏఏపీసీ చైర్మన్ బీస. భార్గవి తదితరులు పాల్గొన్నారు.