ఘనంగా కొనసాగుతున్న నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు మూడో రోజు మంగళవారం ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారి అలంకరణ సేవ, యాగశాలలో ద్వార తోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుఃస్థానార్చన, లక్ష్మీ నృసింహ సుదర్శన, గరుడ, మూల మంత్ర హోమాలు, నిత్య పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్