ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సంచలన ఆరోపణలు

ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై బీఆర్‌ఎస్ నాయకురాలు గొంగిడి సునీత సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఐలయ్యపై భూకబ్జాకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే డ్రైవర్ కాలపెల్లి కుమారస్వామికి ఎకరం 12 గుంటలు, ఎమ్మెల్యే పీఏ కంచర్ల బాలరాజు పేరుమీద ఎకరం 24 గుంటలు జీపీఏ చేశారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు గాను ఐలయ్య రాజీనామా చేయాలని సునీత డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్