వైభవంగా శ్రీవారి నిత్య కళ్యాణం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిత్య పూజలు యథావిధిగా జరిగాయి. అర్చకులు స్వామి, అమ్మవార్లకు సుప్రభాత సేవ చేసి, నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన నిర్వహించారు. అనంతరం సుదర్శన నరసింహ హోమం, నిత్య కళ్యాణోత్సవంలో అధిక సంఖ్యలో భక్తుల జంటలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్