తుర్కపల్లి: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు శ్రావణమాసంలో గృహప్రవేశం చేయాలి

తుర్కపల్లి మండలంలోని పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన కోనాపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సందర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటికే పూర్తైన ఇళ్లకు ప్రతి సోమవారం డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. ఇసుకను బేగంపేట (రాజాపేట) నుంచి, సిమెంట్‌ను కమిటీ నిర్ణయ ప్రకారం తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్