యాదగిరిగుట్టలో పాలిటెక్నిక్ రోడ్ పక్కన ఉన్న చెత్తకుండీలో మంగళవారం అప్పుడే పుట్టిన చిన్నారి మృతదేహం లభ్యం అయింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. చిన్నారి మృతదేహాన్ని ఇక్కడ ఎవరు వేశారు అనేదానిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.