హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ADLB, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి WGL, యాదాద్రి, కామారెడ్డి, పలు జిల్లాల్లో ఈ వర్షాలు ప్రభావం చూపనున్నాయి.