యాదగిరిగుట్ట: అయ్యప్పమాలధారణ భక్తుల గిరిప్రదక్షిణ కార్యక్రమం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అయ్యప్పమాల ధరించిన భక్తులు ఘనంగా సామూహిక గిరిప్రదక్షిణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్ రావు భక్తులకు స్వాగతం పలికారు. వేలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్న ఈ ప్రదక్షిణలో అయ్యప్ప, నరసింహ స్వామి వారి నామాలతో యాదగిరిగుట్ట పరిసరాలు మారుమోగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్