యాదాద్రిలో పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని స్వామి వారి నిజాభిషేకం లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో  ఆలయ అర్చకులు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐలయ్య, యాదాద్రి  జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్