యాదగిరిగుట్ట: గిరిప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో, అయ్యప్ప స్వామి మాలధారుల భక్తులు కొండచుట్టు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ ఐలయ్య స్వామివారి వైకుంఠ ద్వారం (పాదాల చెంత) వద్ద ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఈ గిరి ప్రదక్షణలో పాల్గొన్నారని వార్తలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్