యాదగిరిగుట్ట: సంకష్టహర చతుర్థి గణపతి హోమం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా మహా గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య హోమ ద్రవ్యాలు సమర్పించి పూర్ణాహుతి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చక బృందం, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్