యాదగిరిగుట్ట: వైభవంగా యాదగిరి శ్రీవారి నిత్య కళ్యాణం

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిత్య ఆర్జిత సేవలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇవాళ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవం అర్చకులు వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన నరసింహ హోమం అనంతరం నిత్య కళ్యాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్త దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్