క్రేన్ తో తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీస్తున్న గీత కార్మికుడు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో లగ్గోని పాండు అనే గీత కార్మికుడు భారీ వర్షాల నేపథ్యంలో తాటి చెట్లు ఎండిపోకుండా ఉండేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఖర్చుకు వెనకాడకుండా భారీ క్రేన్ సహాయంతో ఎత్తైన తాటి చెట్లను ఎక్కి కళ్ళు గీస్తున్నాడు. వరుసగా రెండు మూడు రోజులు తాటి చెట్టు గొలలు గీతలు గీయకుంటే చెట్లు ఎండిపోతాయని, తన వృత్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్