భూదాన్ పోచంపల్లి: విషపు జలాల నుంచి విముక్తి కల్పించాలి'

మూసీ విషపు జలాల నుంచి పోచంపల్లి ప్రాంత ప్రజలకు, రైతులకు విముక్తి కల్పించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు. ఆదివారం ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో మాట్లాడుతూ, కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి మూసీ కాలువలోకి గోదావరి జలాలు మళ్లించి పోచంపల్లి ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్